- Advertisement -
మెదక్ ఆర్టీసీ డిపోలో ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు మెరుపు సమ్మె, ప్రైవేట్ బస్సులు నిలిపివేశారు. నిన్న టేక్మాల్ మండలం మండలం సోలోజిపల్లి గ్రామం వద్ద తన భార్య బస్సు ఆపనందుకు భర్త బస్సు డ్రైవర్ పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు.
దీంతో ఉదయం నుండి ప్రైవేట్ బస్సులు నిలిపివేశారు డ్రైవర్లు. మహిళలకు ఉచిత ప్రయాణంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు డ్రైవర్లు.సుమారు బస్సులో 100 నుండి 150 మందికి ప్రయాణంతో ఇబ్బంది గురవుతున్నామంటున్నారు డ్రైవర్లు. అసిస్టెంట్ మేనేజర్ తో సంప్రదింపులు అయినా సమ్మెలో ఉన్నారు డ్రైవర్లు.
Also Read:KTR:తెలంగాణలోనూ కర్ణాటక పరిస్థితే
- Advertisement -