మే జూన్‌లోని ఈ తేదీలు చాలా ముఖ్యం

42
- Advertisement -

అమ్మాయి, అబ్బాయి కలయిక పెళ్లి. ఈ పెళ్లికి మూలం ఎంటంటే…జాతకాలు, మూహూర్తాలు. వీటిని ఏమాత్రం ఏమార్చి పెళ్లిళు చేసిన జీవితంలో అనేక సమస్యలను ఆ నూతన దంపతులు ఎదుర్కొక తప్పదు. మరీ ముఖ్యంగా భారతీయులు.. కాలామానం ప్రకారం, మూహూర్తం ప్రకారం, కాబోయే వధువరుల కుండలి ప్రకారం పెళ్లిలు చేసే ఆచారం ఉంది. అది కేవలం హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహిస్తారు. పెళ్లిళ కోసం పురోహితులు శుభమూహూర్త తేదీలను ఆయా కుండలి ప్రకారం నిర్వహిస్తారు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల జీవితంలో దంపతులు సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవితం సాఫిగా సాగుతుందని హిందువుల నమ్మకం.

పెళ్లి చేసుకోవడానికి కచ్చితంగా ముహూర్తాలు చూసుకుంటారు. అబ్బాయి, అమ్మాయి జాతకాలను దృష్టిలో పెట్టుకొని వివాహా తేదీలు ఖరారు చేస్తారు. ఒకవేళ జాతకాలు కలవకపోతే జీవితంలో చాలా రకాల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా జాతకాలను బట్టి పెళ్లి మూహూర్తాలు పెట్టకుంటారు. అయితే ఈ సంవత్సరం మే, జూన్ మాసంలో అత్యధికంగా పెళ్లి మూహూర్తాలు ఉన్నాయని పండితులు ప్రకటించారు.

Also Read: London:ప్రిన్స్ పట్టాభిషేకం.. 10 వరుసల తర్వాత హ్యారీ

జాతకాల ఆధారంగా మే నెలలో 6, 8, 9, 10, 11, 15, 16, 20, 29, 30 తేదీలలో, మరియు జూన్ నెలలో 1, 3, 5, 6, 7, 11, 12, 23, 24, 26, 27 లలో మంచి మహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. అయితే ఈ నెలల్లో కాకుండా ఈ యేడాది మరిన్ని మూహూర్తాలు ఉన్నాయని కూడా వెల్లడించారు. మరియు శీతాకాలం సమయంలో నవంబర్ 23,24,27,28,29 డిసెంబర్‌లో 5,6,7,8,9,11,15 నెలలో కూడా మూహూర్తాలు ఉన్నాయని పండితులు ప్రకటించారు.

Also Read: KTR:దేశమంతా తెలంగాణ తరహా అభివృద్ధి…

- Advertisement -