MAY29:ఎవరెస్ట్ డే

46
- Advertisement -

1953 మే29 సర్ ఎడ్మండ్ హిల్లరీ టెన్జింగ్‌ నార్గే ఇద్దరు కలిసి తొలిసారి ఎవరెస్ట్‌ పర్వతంను అధిరోహించారు. ఆ రోజు నుంచే మే29 ఎవరెస్ట్ డేగా జరుపుకుంటున్నాము. ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతాలలో ఒకటైన ఎవరెస్ట్ ఒకటి. ఇది హిమాలయ శ్రేణిలో నేపాల్ మరియు టిబెట్ సరిహద్దు మధ్యలో 8848.89 మీటర్ల (29,031.7 అడుగులు) ఎత్తులో ఉంది. దీనిని జార్జ్ ఎవరెస్ట్‌ బ్రిటీష్‌కు చెందిన సర్వేక్షణ అధికారి దీన్ని ఎత్తు కొలిచారు. నాటి నేటి వరకు ఎంతో మంది ప్రయత్నించిన చివరికి 1953లో ఎవరెస్ట్ పర్వత ఆధిరోహణ సాధ్యమైంది. ఇక్కడ ప్రపంచంలోనే అత్యధిక ప్రమాదకరమైన వాలులు, తీవ్రమైన చలి, అనూహ్య వాతావరణం మరియు సన్నని గాలి వాతావరణ కలిగి ఉంటుంది.

Also Read: నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్వీ–ఎఫ్‌12

- Advertisement -