ప్రతి ధాన్యం గింజా కొంటాం: ఎమ్మెల్యే మర్రి

308
marri janardhan
- Advertisement -

చివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వం కొంటుందని రైతులు ఎవ్వరూ అధైర్యపడొద్దని రైతులకు భరోసా ఇచ్చారు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.

నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం యాదిరెడ్డిపల్లి,ఇంద్రకల్,గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అకాల వర్షాలకు వరిధాన్యం తడవకుండా. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. టోకెన్ పద్ధతిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు.

- Advertisement -