పది గంటలకు పదినిమిషాలు

339
marri janardhan reddy
- Advertisement -

కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం పది గంటలకు పదినిమిషాలు ప్రతి ఒక్కరు వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ఉండి అందరం ఆరోగ్యంగా ఉంటామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు.

నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే. మర్రి జనార్దన్ రెడ్డి మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు హైదరాబాద్ జూబ్లీహీల్స్ లోని తన స్వగృహంలో. పూల తోట్లలో నిల్వ ఉన్న నీటిని తొలగించి పరిసరాలను శుభ్రం పరిచారు.

మొక్కలకు నీళ్ళు పోసారు. వర్షాకాలంలో నీటి నిల్వలు ఉన్న చోట్ల దోమలు గుడ్లు పెట్టి. ప్రదేశాలను గుర్తించి వాటన్నిటినీ శుభ్రపరచారు. రాబోయే రోజుల్లో హరితహారాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని మొక్కలు పెట్టి వాటిని సంరక్షించాలి అని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు.

- Advertisement -