ఆరు నెలల్లో ‘మా’ బిల్డింగ్ :మంచు విష్ణు

18
maa

ఆరు నెలల్లో మా బిల్డింగ్ మొదలుపెడతానని తెలిపారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. AIG హాస్పిటల్ లో మా సభ్యులకి ఫ్రీ హెల్త్ చెకప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన విష్ణు..ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆరు నెలల్లో సొంత బిల్డింగ్‌కి భూమి పూజ చేస్తానని తెలిపారు.

మా‌ సభ్యుల వెల్పేర్, హెల్త్ తన ప్రధాన కర్తవ్యం అన్నారు. సినిమా టెక్కెట్ రేట్ల విషయంలో తాను మాట్లాడలేదని చాలా మంది విమర్శించారు కానీ ఇప్పుడేమో పెరిగిన టిక్కెట్ రేట్ల వల్ల ఇబ్బందులు అంటున్నారని తెలిపారు. మాలో సభ్యత్వం తీసుకోవాలంటే స్ట్రిక్ట్ రూల్స్ పెట్టామని తెలిపారు.