‘V’ నుండి హృదాయాన్ని హత్తుకునే పాట.. వీడియో

449
nani
- Advertisement -

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం ‘వి’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్, ఆదితి రావు హైదరీ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ మార్చి 25న విడుదల కానుంది. ఇదివరకే విడుదలైన టీజర్‌,ట్రైలర్‌,పోస్టర్‌లు ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

ఈ నేపథ్యంలో సినిమా నుంచి మనసు మరీ అనే సాంగ్ రిలీజ్ చేశారు. అమిత్ త్రివేది సంగీతం అందించిన ఈ పాటను అమిత్ త్రివేది, సాషా తిరుపతి హృద్యంగా ఆలపించారు. ‘సిరివెన్నెల’ రాసిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.

- Advertisement -