మనమే..రన్ టైం లాక్..!

6
- Advertisement -

డైనమిక్ హీరో శర్వానంద్ తన ల్యాండ్‌మార్క్ 35వ మూవీ ‘మనమే’ తో హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడానికి రెడీగా వున్నారు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్‌సే స్టూడియోస్‌ ప్రొడక్షన్ లో నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ అత్యంత గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. ‘మనమే’ జూన్ 7న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

ఈ సినిమాకి సెన్సార్ బోర్డు.. యూ/ఏ సర్టిఫికెట్ ని అందించగా అఫీషియల్ రన్ టైం కూడా సినిమాకి లాక్ అయ్యినట్టుగా తెలుస్తుంది. 2 గంటల 35 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకురానుందట ఈ చిత్రం.

ఆయేషా ఖాన్ కీలక పాత్ర పోషించగా సీరత్ కపూర్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. అబ్దుల్ వహద్ సంగీతం అందించగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.

Also Read:Pawan:అందుకే జీతం తీసుకుంటా

- Advertisement -