ముంపు బాధితులకు “మనం సైతం” సాయం..

70
Manam Saitham

చేతనైన సాయం కోసం ఎప్పుడైనా, ఎవరికైనా, ఎక్కడైనా”మనం సైతం” అంటు ముందుకొచ్చారు కదాంబరి కిరణ్‌. ఇటీవల కురిసిన వర్షాలకు అశ్రయం కోల్పకోయిన వారికి తమ వంతు సాయం అందించారు. ఈ సందర్భంగా ఈ రోజు “మనం సైతం” సభ్యులు ఉప్పల్ ఐడీఏ లక్ష్మీ నారాయణ కాలనీ ముంపు బాధితులకి నిత్యావసరాలు, బట్టలు,ఇతర సామాగ్రిని అందించారు. ఈ కార్యక్రమంలో పద్మావతీదేవి,వేద, శ్రీధర్ రెడ్డి రమేష్ రాజు,సత్యనారాయణ రాజు,రవిశంకర్,సుమతి ,కోకిల కుమారి, CC శ్రీను తదితరులతో కలసి అందించారు.