తనపై విషప్రచారం జరుగుతోంది: సీఎం మమతా

5
- Advertisement -

తనపై విష ప్రచారం జరుగుతోందని సోషల్ మీడియా ఎక్స్ ద్వారా వెల్లడించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. తానేమీ డాక్ట‌ర్ల‌ను బెదిరించలేద‌ని … త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిపడ్డారు. డాక్టర్లు చేస్తున్న పోరాటం స‌త్య‌మైంద‌ని, కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. బెంగాల్‌లో బీజేపీ నేతలు అరాచకం సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు మమతా.

Also Read:మాజీ సీఎం కేసీఆర్‌ని కలిసిన ఎమ్మెల్సీ కవిత

- Advertisement -