మళ్లీ మహేషే నెంబర్ వన్‌..!

138
mahesh

వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు ప్రిన్స్ మహేశ్ బాబు. ఓ వైపు సినిమాలు..మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహేశ్‌ మరోసారి నెంబర్ వన్ అనిపించుకున్నారు. ఆర్మాక్స్ సంస్థ ఇచ్చిన లిస్ట్‌లో మహేష్ బాబు నెంబర్ వన్ స్థానంలో నిలిచారు.

మహేశ్‌ తర్వాత అల్లు అర్జున్ (2), పవన్ కళ్యాణ్ (3), ప్రభాస్ (4), ఎన్టీఆర్ (5), రామ్ చరణ్ (6), విజయ్ దేవరకొండ (7), నాని (8), చిరంజీవి (9), రవితేజ (10) స్థానంలో ఉన్నారు.

ఇక హీరోయిన్ల విషయానికి వస్తే సమంత మొదటి స్థానంలో ఉండగా కాజల్ (2), అనుష్క (3), తమన్నా (4), రష్మిక (5), కీర్తి సురేష్ (6), పూజా హెగ్డే (7) రాశీ ఖన్నా (8), రకుల్ (9), సాయి పల్లవి (10) స్థానంలో ఉన్నారు.