అందాల ‘కంచె’ తెంచేసిన ప్రగ్యా..!

142
pragya

కంచె సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఓం నమో వేంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర, సైరా వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన ప్రగ్యా ఎప్పటికప్పుడూ తన అందచందాలతో అభిమానులను అలరిస్తూనే ఉంది.

ప్రస్తుతం బాలయ్య బాబుతో అఖండ సినిమాలో నటిస్తోన్న ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన అందాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పంచుతూనే ఉంది. తాజాగా రెడ్ డ్రస్‌లో కుర్రకారు మతిపొగొట్టింది ప్రగ్యా. ఈ బ్యూటీ అందాలను చూసి నెటిజన్లు ఫిదా అవుతుంటే ఆమె ఫోటోలను షేర్ చేస్తూ విషెస్ చెబుతున్నారు.