- Advertisement -
మీడియాతో చిట్ చాట్ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉన్న మాట వాస్తవమేనన్నారు.
అన్నదమ్ములు ఇద్దరూ ముక్కు సూటిగా మాట్లాడతారు… రాజగోపాల్ రెడ్డి అంశం ఏఐసీసీ పరిశీలిస్తోంది అన్నారు. మంత్రి పదవుల విషయంలో జిల్లాను యూనిట్ గా చూడలేం రాష్ట్రాన్ని యూనిట్ గా చూస్తారు అన్నారు.
యూరియా కొరత ఒక్క తెలంగాణలో కాదు, యావత్ దేశంలో ఉంది అన్నారు. యూరియా కొరతపై కేంద్ర ప్రభుత్వానిదే నైతిక బాధ్యత అని… గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండి సంజయ్ ఓటర్లను మాయ చేసిండు అన్నారు.
Also Read:నాడు పీసీసీ చీఫ్‌గా..నేడు సీఎంగా
- Advertisement -

