- Advertisement -
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పూజా హెగ్డె కథానాయికగా, అల్లరి నరేష్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈచిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మహేశ్ అభిమానులకు గుడ్ న్యూస్ తెలుపుతూ తాజాగా ఈసినిమా నుంచి చోటి చోటి అనే సాంగ్ విడుదల చేశారు చిత్ర బృందం. ఆ సాంగ్ మీకోసం….
- Advertisement -