మహేష్ సితార ఫన్నీ వీడియో…వైరల్

371
mahesh babu
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీకి ఎంత సమయాన్ని కేటాయిస్తాడో అందరికీ తెలిసిందే. సినిమా షూటింగ్స్‌లో ఎంత బిజీగా మధ్యలో టైమ్ వెచ్చించి మరీ కుటుంబాన్ని విదేశాలకు తీసుకెళ్తుంటాడు.

ఇక మహేష్‌కు తన పిల్లలు సితార,గౌతమ్ అంటే ఎనలేని ప్రేమ. కరోనాతో సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో పిల్లలతో ఎంజాయ్ చేసిన వీడియోలను షేర్ చేశారు మహేశ్‌.

తాజాగా తన కూతురు సితారతో కలిసి చేసిన అల్లరి,ఫన్నీ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు మహేశ్. వీడియోలో సితారతో కలిసి మహేశ్‌ చేసిన అల్లరి సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా మహేశ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున షేర్ చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -