బాపూ ఘాట్‌లో మహాత్మా గాంధీకి ఘన నివాళి..

55

భారత జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి వేడుక‌లు లంగ‌ర్ హౌస్‌లోని బాపూ ఘాట్‌లో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్లు డా. తమిళిసై సౌందరరాజన్‌, బండారు దత్తాత్రేయ, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి. శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, ఎంపీలు కేశవరావు, డాక్టర్ రంజిత్ రెడ్డి మరియ ఇతర ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు.