- Advertisement -
ఉత్తరప్రదేవ్‌లోని ప్రయాగ్ రాజ్ వేదికగా త్రివేణి సంగమంలో 45 రోజుల పాటు జరిగిన మహా కుంభ మేళా ముగిసింది. జనవి 13న మహా కుంభమేళా ప్రారంభం కాగా మహా శివరాత్రితో ముగిసింది కుంభమేళా.
త్రివేణి సంగమంలో 66 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించారు. మహాశివరాత్రి రోజు మహాకుంభమేళాకు దాదాపు 2 కోట్ల మంది భక్తులు హాజరయ్యారు. నిన్న అర్థరాత్రితో మహాకుంభమేళా ముగిసింది. 144 ఏళ్లకు ఒకసారి మహాకుంభమేళా జరగనున్న సంగతి తెలిసిందే.
Also Read:రేపటి డేట్‌తో పోసానికి నోటీసులు ఇస్తారా?
కుంభమేళా సందర్భంగా చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకోగా రాష్ట్రపతి ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వివిధ రాష్ట్రాల సీఎంలు, సినీ, రాజకీయ ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించారు.
- Advertisement -

