మ్యాడ్ స్క్వేర్..బ్రేక్ ఈవెన్!

20
- Advertisement -

కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె నితిన్‌ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం మ్యాడ్ స్వ్కేర్. 2023లో వచ్చిన మ్యాడ్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28న విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సహా యూఎస్ మార్కెట్ లో మంచి వసూళ్లను రాబట్టింది.

కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యూఎస్ మార్కెట్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. కేవలం 4 రోజుల్లోనే చాలా చోట్ల బ్రేకీవెన్ సాధించింది.

మ్యాడ్ స్వ్కేర్ సక్సెస్ పట్ల నిర్మాత నాగ వంశీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:వీడియో: హనుమాన్ చాలీసా పాడిన కుక్క

- Advertisement -