గ్రీన్ ఛాలెంజ్‌లో మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి

16
- Advertisement -

పుట్టినరోజు సందర్బంగా నిజాంపేట్ లో తన నివాసంలో మొక్కలు నాటారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి. మొక్కలు నాటడం ఒక శుభ పరిణామం అని రేపటి తరాలకు ఎంతో ఉపయోగకరం అన్నారు.

జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ కార్యక్రమం నిరంతరం ప్రజల్లో తీసుకెళ్లి రేపటి తరాలకు వీటి ఫలాలు అందేలా పనిచెయ్యడం చాలా అనందంగా ఉంది అన్నారు. ఏ కార్యక్రమం అయినా ఒక మొక్కను నాటి ప్రారంభించడం ఒక శుభ పరిణామం అన్నారు.ఈ కార్యక్రమం లో BRS రాష్ట్ర నాయకులు బొళ్లపెల్లి శ్రీనివాస్ రాజు, అమృత్ లాల్ చౌహన్, సుదర్శన్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Also Read:మెగ్నీషియం లోపిస్తే.. ఇన్ని సమస్యలా?

- Advertisement -