ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పొడిగింపు

467
ghmc
- Advertisement -

పెండింగ్‌లో ఉన్న లేఔట్ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల పరిశీలన గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 31 వరకు పొడగిస్తే పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ జీవో జారీ చేశారు.

వాస్తవానికి డిసెంబరు 31 తోనే గడువు ముగిసినప్పటికీ పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించేందుకుగానూ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2016 డిసెంబరు 31 నాటికి స్వీకరించిన దరఖాస్తుల్లో పరిష్కారం కాని వాటికే ఈ గడువు వర్తించనుంది. వివిధ శాఖల ఎన్‌వోసీలు పెండింగ్‌లో ఉన్న దర ఖాస్తులనూ పరిష్కరించుకోవచ్చని అధికారులు తెలిపారు.

- Advertisement -