- Advertisement -
మెగాస్టార్ చిరంజీవికి అరుదౌన గౌరవం దక్కిన సంగతి తెలిసిందే. యునైటెడ్ కింగ్డం ప్రభుత్వం నుంచి లైఫ్ టైం అచీవ్మెంట్ గౌరవాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ అవార్డును యూకే పార్లమెంట్‌లో మార్చి 19న అందజేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కోసం మెగాస్టార్ చిరంజీవికి లండన్‌కి చేరుకోగా ఘన స్వాగతం లభించింది. తమ అభిమాన నటుడు మెగాస్టార్‌తో సెల్ఫీ దిగేందుకు ప్రజలు ఎగబడ్డారు.
ప్రస్తుతం వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ ఫాంటసీ చిత్రం “విశ్వంభర”లో నటిస్తున్నారు చిరు. మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోండగా సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది.
Also Read:ప్రశ్నోత్తరాల సమయం లేకుండా చేశారు?: హరీష్
- Advertisement -