మావోల పేరుతో సంచలన లేఖ!

7
- Advertisement -

మావోయిస్టు పార్టీ పేరుతో మరో సంచలన లేఖ విడుదలైంది. సోను మల్లోజుల వేణుగోపాల్ పేరుతొ 6 పేజీల లేఖను విడుదల చేశారు. ఈ ఆరు పేజీల లేఖపై ఎలాంటి గుర్తు లేకుండా ప్రకటన విడుదల చేశారు.

తాత్కాలికంగా ఆయుధాలను వదిలేస్తున్నాం అని లేఖలో పేర్కొనగా శత్రువుల దాడిలో ఎంతో మంది కామ్రేడ్లను కోల్పోయాం అని పేర్కొన్నారు. అమరవీరులందరికీ పేరుపేరునా జోహార్లు.. ఈ పోరాటాన్ని ఇక్కడితో ఆపేస్తున్నాం అన్నారు. ఈ ఓటమి చాలా బాధాకరమైనది అని లేఖలో సోను మల్లోజుల వేణుగోపాల్ పేర్కొన్నారు.

Also Read:ఊరు ఊరికో.. గుడి గుడికో జమ్మి చెట్టు

- Advertisement -