Kumbh Mela:9 కోట్ల మంది పుణ్యస్నానాలు..

3
- Advertisement -

మహా కుంభమేళా విజయవంతంగా సాగుతోంది. త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించేందుకు ప్రపంచంలోని నలుమూలల నుండి ప్రజలకు తరలివస్తున్నారు.ఎనిమిది రోజుల వ్యవధిలో దాదాపు 9 కోట్ల మంది త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.

ఈనెల 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ 8.81 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించి పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. తొలిరోజైన సోమవారం 1.65 కోట్ల మందికిపైగా పుష్య పూర్ణిమ స్నానాలు ఆచరించిన విషయం తెలిసిందే.

 

Also Read:TTD: ఉత్తరాది భక్తుల కోసం శ్రీవారి ఆలయం

- Advertisement -