- Advertisement -
కులంను అధారం చేసుకొని ఈ. పళనిస్వామిని సీఎంను చేయలేదని మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళ అన్నారు. చెన్నైలో నిర్వహించిన ప్రెస్‌మీట్ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్షాల పనితీరు గురించి ప్రశ్నించగా అవి విఫలమవుతున్నాయని అన్నారు. 24న తిరుచ్చిలో జరిగే ఓపీఎస్ మహాసభ గురించి ఈ సందర్భంగా స్పందించారు. తనకు ఆహ్వానం అందింతే తప్పక ఆలోచిస్తానని అన్నారు. అయితే ముందుగా ఆహ్వానం రానివ్వండి, తర్వాత చూద్దామని వెల్లడించారు. అందరికీ తన గురించి అర్థం చేసుకునే కాలం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సివిల్ కోర్టుల్లో నిర్ణయాలు రాకుండా జారీ చేసే ఏ ఆదేశాలు కూడా శాశ్వతం కాదని సుప్రీంకోర్టే తెలిపారని గుర్తు చేశారు. తనకు కులమత ప్రాంతీయ బేధాలు లేవని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి…
ఏపీలో సంకీర్ణ ప్రభుత్వామా ?
CMKCR:అంబేద్కర్ పేరిట అవార్డులు : కేసీఆర్
కులాంతర వివాహం చేసుకునే వారికి.. అద్భుత పథకం!
- Advertisement -