- Advertisement -
పలువురు మున్సిపల్, అడిషనల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవి కిరణ్ ఖైరతాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. GHMC అడిషనల్ కమిషనర్ ప్రియాంక శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా.. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ వి మమత ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా.. GHMC అడిషనల్ కమిషనర్ పంకజ కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు.
- Advertisement -