గ్రీన్ ఛాలెంజ్‌…మొక్కలు నాటిన కుడా ఛైర్మన్‌

403
green challenge

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్‌ ఉద్యమంలా సాగుతోంది. ఎంపీ సంతోష్ ఆహ్వానించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు అరవింద్ కుమార్.

అరవింద్ కుమార్ ఆహ్వానించిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు కుడా ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి. వరంగల్ కుడా కార్యాలయంలో సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.

అనంతరం కరీంనగర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ G V రామక్రిష్ణా రావు , సిద్దిపేట అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి , నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసిరారు యాదవరెడ్డి.

kuda chairman marri yadavareddy accepts green challenge. plants sapplings at warangal kuda office. and he nominated 3 members for green india challenge

marri yadavareddy

kuda