324 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్..

201
ktr

బుధవారం ఉదయం 10 గంటలకు వనస్థలిపురం రైతు బజార్ వద్ద రూ.28 కోట్లతో నిర్మించిన 324 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించనున్నారు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే.టీ.ఆర్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొంటారు.