కోటి వృక్షార్చన … మొక్కలు నాటిన హిమాన్షు

159
santhosh
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమం లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి గజ్వేల్ లో మొక్కలు నాటారు ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు. ఇక ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ దంపతులు మొక్కలు నాటిన సంగతి తెలిసిందే.

- Advertisement -