కోటి వృక్షార్చనలో పాల్గొన్న పద్మశ్రీ వనజీవి రామయ్య

186
ramaiah familey
- Advertisement -

అనారోగ్యంతో ఉండి హైదరాబాద్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కూడా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు కోటి వృక్షార్చనలో పాల్గొన్నారు పద్మశ్రీ వనజీవి రామయ్య. హాస్పిటల్ ఆవరణలో మొక్కలు నాటారు రామయ్య దంపతులు.

- Advertisement -