కాంగ్రెస్,బీజేపీ దొందూ దొందే..కేటీఆర్ ట్వీట్ వైరల్!

120
minister ktr
- Advertisement -

కొంతకాలంగా కాంగ్రెస్,బీజేపీ నేతలపై నిప్పులు చెరుగుతున్న మంత్రి కేటీఆర్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఈ రెండు పార్టీలపై విమర్శలు గుప్పించారు. పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను షేర్ చేస్తూ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

ఓటుకు నోటు… Scamgress,సీటుకు రేటు …. BJP..బీజేపీలో సీఎం సీటు రూ.2,500 కోట్లు రేటు అని విమర్శలు గుప్పించారు. T-కాంగ్రెస్‌ పార్టీ చీప్ ఒక ఓటుకు నోటు దొంగ…కాంగ్రెస్‌, బీజేపీ దొందూ దొందే! అని మండిపడ్డారు.

- Advertisement -