విశాఖ ఘటనపై కేటీఆర్‌ దిగ్భ్రాంతి

184
ktr
- Advertisement -

విశాఖ ఘనటపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు లీకేజీ ఘటనపై ట్విట్టర్ ద్వారా స్పందించిన కేటీఆర్ అక్కడ చోటు చేసుకున్న పరిమాణాలను వీడియోల్లో చూస్తే షాక్‌కు గురయ్యాయనని ఆయన పేర్కొన్నారు.

చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు కేటీఆర్‌. ఇదో భయంకరమైన సంవత్సరం అని …ఈ వాయువు లీకేజీ ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -