చాలా రోజుల తర్వాత ఏసీ వేస్తున్నారా.. అయితే మీ ఏసీలో కూడా ఇలానే పాములు ఉండొచ్చు ఓసారి చెక్ చేసుకోండి. విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లోని ఏసీలో పాము పిల్లలు పెట్టింది. సమాచారం అందుకొని ఏసీలో ఉన్న పాము, పిల్లలను బయటికి తీశౄరు స్నేక్ క్యాచర్. అన్ని పాము పిల్లలను చూసి భయందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చాలా రోజుల తర్వాత ఏసీ వేస్తున్నారా.. అయితే మీ ఏసీలో కూడా ఇలానే పాములు ఉండొచ్చు
విశాఖ జిల్లా పెందుర్తిలో సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లోని ఏసీలో పిల్లలు పెట్టిన పాము
సమాచారం అందుకొని ఏసీలో ఉన్న పాము, పిల్లలను బయటికి తీసిన స్నేక్ క్యాచర్
దీంతో అన్ని పాము పిల్లలను చూసి భయందోళనకు… pic.twitter.com/8fa7V9DKvC
— Telugu Scribe (@TeluguScribe) March 12, 2025
Also Read:ఏపీ సీఎం చంద్రబాబుకు కొండా సురేఖ లేఖ

