దుబాయ్ పర్యటనలో భాగంగా యుఏఈ-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (UIBC) ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు మంత్రి కేటీఆర్. KEF హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ ఫైజల్ కొట్టికోలన్ నేతృత్వంలో భేటీ జరుగగా రెండు దేశాల మధ్య వాణిజ్యం మరియు పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేసే వ్యూహాలపై చర్చించారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో హైదరాబాద్‌కు రావాలని UIBC బృందం నేతలను కోరారు మంత్రి కేటీఆర్. .
UIBC…యూఏఈ మరియు భారతదేశం మధ్య సమ్మిళిత ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించేందుకు ఏర్పాటు చేయబడింది. ఈ ప్రతినిధి బృందంలో EFS ఫెసిలిటీస్ గ్రూప్ CEO Mr తారిక్ చౌహాన్, బ్యూమెర్క్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, CEO సిద్ధార్థ్ బాలచంద్రన్ మరియు EMAAR CEO Mr అమిత్ జైన్ ఉన్నారు.
✳️ Industries Minister @KTRBRS met the senior delegation from UAE-India Business Council (UIBC) in Dubai. The delegation was led by Mr Faizal Kottikolan, Founder and Chairman of KEF Holdings.
✳️ They discussed strategies for strengthening trade and investment linkages between… pic.twitter.com/lJPIrbIe3C
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 6, 2023