పిక్ టాక్:ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అందాలు

17
- Advertisement -

అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనసూయ రాణిస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఆమె చేసే హంగామా అంతా ఇంతా కాదు. తన గ్లామరస్ ఫొటోస్ ని తరచుగా షేర్ చేస్తూ కుర్రాళ్ళ గుండెలను పిండే చేస్తోంది. కొన్ని సార్లు తన పోస్ట్ వల్ల అనసూయ భరద్వాజ్ ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది. అయినా, ఈ ముదురు భామ తన భారీ అందాలను వడ్డిస్తూనే ఉంది. పైగా క్రమంగా గ్లామర్ ఇంటెన్సిటీ పెంచుతూ నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ఇప్పటికే అనసూయ భరద్వాజ్ ని ఇంస్టాగ్రామ్ లో 1.4 మిలియన్ల మంది పైగా ఫాలో అవుతున్నారు.

ఇదే రేంజ్ లో అనసూయ భరద్వాజ్ అందాల విందు ఆరబోస్తోంది. ట్రెండీగా ఉండే పొట్టి బట్టలు ధరిస్తూ అనసూయ భరద్వాజ్ చేస్తున్న గ్లామర్ రచ్చకి నెట్టిల్లు కూడా షేక్ అయిపోతుంది. తాజాగా అనసూయ భరద్వాజ్ ఎక్స్ పోజింగ్ లో తెగించేసింది. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న తన ఎద అందాలతో కుర్రాళ్ళని కవ్విస్తోంది. అద్భుతమైన బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో అనసూయ భరద్వాజ్ ఇచ్చిన ఫోజులు క్రేజీగా ఉన్నాయి. పైగా ఊరిస్తున్నాయి కూడా. అసలు లోదుస్తులు ధరించి హీట్ పెంచడంలో అనసూయ భరద్వాజ్ మాస్టర్స్ చేసింది.

Also Read:తెలంగాణ ఎన్నారైల క్షమాబిక్ష కోసం మంత్రి కేటీఆర్ ప్రయత్నం..
కేవలం టాలీవుడ్ లో ఆఫర్స్ కోసం అనసూయ భరద్వాజ్ ఇలా గ్లామర్ విన్యాసాలు చేస్తోంది. గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ జోరు చూస్తుంటే రోజు రోజుకి ఆమె అందం రెట్టింపు అవుతోందనిపిస్తోంది. తన థైస్, క్లీవేజ్ సొగసు చూపిస్తూ అనసూయ ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఫ్రంట్ బ్యాక్ అనే తేడా లేకుండా అనసూయ ఘాటు ఇంకా పెంచి అందాలు ఆరబోస్తోంది. మరి తాజాగా అనసూయ భరద్వాజ్ చూపించిన కొత్త అందాల పై మీరూ ఓ లుక్కేయండి.

- Advertisement -