ఖమ్మం జిల్లా వెంకటగిరి వద్ద నిర్వహించిన పాలేరు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హిట్లర్ ఆదర్శం అని చెప్తున్న మూర్ఖుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి..ఖమ్మం పట్టణం లోని వెలుగుమట్ల లో వెయ్యి ఇండ్లు కొలగొట్టిండు అన్నారు. ఖమ్మం జిల్లా మంత్రులు వారి అనునాయులకు కట్టబెట్టిందెకు పేదలను రోడ్డున పడేశారు అన్నారు.
పేదలు ఏడుస్తుంటే పైశాచికానాందం పొందుతున్నారు రేవంత్ రెడ్డి… ఖమ్మం జిల్లాలో మంత్రులు దండుపాళ్యం బ్యాచ్ లా మారారు…వ్యవసాయ మంత్రికి కనీస సోయి లేదు.. యూరియా లేదు, కరంట్ లేదు… వ్యవసాయం ఆగం అయింది… ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు జిల్లా ను దోపిడీ చేస్తున్నారు… రెవెన్యూ మంత్రి అయితే అడ్డగోలుగా అక్రమ సంపదన సంపాదిస్తున్నారు..డబ్బులు లెక్కబెట్టే మిషిన్లు కూడా అలసిపోయేంత అక్రమ సంపాదన చేస్తుండు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
వేల కోట్లు దోచుకుంటున్నాడు…మోడీ కాల్లు పట్టుకొని ed కేస్ లనుంచి తప్పించుకుకొని తిరుగుతున్న దొంగ ఈ పొంగులేటి…నీచ నికృష్ట పనులు చేస్తుండు….పెద్ద గజ దొంగ పొంగులేటి….అహంకారం తో విర్రవీగుతున్నాడు..రేవంత్ సినిమా ఇంటర్వెల్ వరకు హట్టర్ ప్లాఫ్..సినిమా హట్టర్ ఫెయిల్ అయింది…ఇక ముందు కూడా చేసేది ఎం లేదు.. అన్ని అక్రమాలే.. పాలేరు లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గులాబీ జెండా ఎగురుతుంది…20 లక్షల ఇళ్ళు కట్టిన తర్వాతే ఓట్లు అడుగుతాం అన్నాడు పొంగులేటి అని మండిపడ్డారు.
మరి ఏవి 20 లక్షల ఇల్లుళ్లు..sc st ల ఇందిరమ్మ ఇల్లులకు 6 లక్షలు ఇస్తాం అన్నారు..దాన్ని మర్చిపోయారు..73 వెల కోట్లు అన్నదాతలకు రైతుబంధు ఇచ్చిన మహానుభావుడు మన కేసీఆర్… ఇవ్వాళ వ్యవసాయన్ని ఆగం చేశారు కాంగ్రెస్ నాయకులు…..యూరియా కోసం అవస్థలు పడుతున్నారు రైతులు….. భూమి శిస్తూ మళ్ళీ వసూలు చేస్తాం అంటున్నారు ఈ కాంగ్రెస్ దుర్మార్గులు.. గ్యారంటీ కార్డులు ఇచ్చి పచ్చి మోసం చేశారు వీళ్లు….. .కేసీఆర్ గారు లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టారు.గోదావరి జలాలతో సస్యశ్యామలం చేశారు.. ఖమ్మం లో భక్త రామదాసు ఎత్తిపోతల పథకం కట్టారు..42 వెల చెరువులు బాగు చేశారు..73 వెల కోట్లు రైతుబంధు ఇచ్చారు.. రెండు సార్లు రుణమాఫీ చేశారు.24 గంటల కరంట్ ఇచ్చారు కేసీఆర్ గారు.. ఖమ్మం లో రెండు మెడికల్ కాలేజీలు కట్టారు కేసీఆర్…4 లక్షల కోట్లు అప్పు జేసీ ఎం అభివృద్ధి చెసినవో చెప్పు mr రేవంత్ రెడ్డి…వంద శాతం మల్ల గెలిచేది brs మాత్రమే.. మల్ల కేసీఆర్ గారు సీఎం అవుతారు….అందుకే ఇప్పటినుంచే పార్టీ నిర్మాణం బలంగా చేసుకొని,,కార్యకర్తలను కాపాడుకోవాలి….అన్ని నియోజకవర్గాల్లో సభత్వ నమోదు చేసుకుందాం.. అందరికి శిక్షణ ఇస్తాం… sir ప్రక్రియ లో అందరూ క్రియాశీలకంగా ఉండాలి… లేకుంటే మనమే నష్టపోతాం…జాగ్రత్తగా ఉండాలి అన్నారు.
Also Read:రికార్డులతో పనిలేదు:మెస్సీ

