బతుకమ్మ చీరల డిజైన్‌లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

127
ktr

హైదరాబాద్ హోటల్ టూరిజం ప్లాజా లో బతుకమ్మ చీరెల పంపిణీ ,డిజైన్ లను ప్రారంభించారు మంత్రి కేటీఆర్.చేనేతకు చేయూత మరమగ్గాలపై బతుకమ్మ చీరెల తయారీ చేయగా 287 విభిన్నమైన డిజైన్స్ లలో బంగారు ,వెండి జేరి అంచులతో తయారీ చేయబడిన పాలిస్టర్ పిలిమెంట్ నూలు చీరెలు తయారు చేయించారు.

317.81 కోట్ల వ్యయం తో కోటి కి పైగా చీరెల పంపిణీకి సిద్ధంచేశారు. దాదాపు అన్ని జిల్లలాకు చీరెలు చేరగా అక్టోబర్ రెండో వారం లో పంపిణీ చేయనున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి లభించనుంది.