పంచతత్వ పార్కును ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

148
ktr panchatatwa park
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపపపపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి కేటీఆర్ తాజాగా ఇవాళ హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో నిర్మించిన పంచతత్వ పార్క్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ పార్కులో ఎనిమిది బ్లాకుల్లో ఎకరం విస్తీర్ణంలో ఆక్యుప్రెజర్‌ వాకింగ్‌ ట్రాక్‌ నిర్మించారు.

ఎనిమిది బ్లాకుల్లో ఎక‌రం విస్తీర్ణంలో ఆక్యూప్రేజ‌ర్ వాకింగ్ ట్రాక్‌‌ను నిర్మించారు. కంక‌ర‌రాళ్లు, న‌ల్ల‌రేగ‌డి మ‌ట్టి, నీరు, ఇసుక‌, చెక్క‌పొట్టు, గుల‌క‌రాళ్ల‌తో ట్రాక్‌ను నిర్మించారు. దీంతో దీనిపై న‌డుస్తున్న‌ప్పుడు పాదాల అడుగుభాగంలో ఉన్న న‌రాల‌పై ఒత్తిడి ఏర్ప‌డ‌నుంది. ఈ ట్రాక్ చుట్టూ వివిధ ర‌కాల ఔష‌ధ మొక్క‌ల‌ను పెంచుతున్నారు.

వాకర్క్‌కు ఇవి ఆరోగ్యంతోపాటు మరింత ఆహ్లాదాన్ని పంచనున్నాయి. నేటి నుంచి పార్క్‌ అందుబాటులోకి రానుంది.

- Advertisement -