గురుకుల విద్యార్థినులకు మంత్రి కేటీఆర్‌ సాయం..

121
ktr
- Advertisement -

సిరిసిల్ల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులకు మంత్రి కేటీఆర్ స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఫోన్ లేక విద్యార్ధినులు ఆన్‌లైన్ క్లాసులు హాజరుకావడానికి ఇబ్బంది పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో, “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమం కింద 22 మంది విద్యార్థినులకు మంత్రి స్మార్ట్ ఫోన్లు అందజేశారు. తక్షణమే స్పందించిన మంత్రి కేటీఆర్‌కు కళాశాల ప్రిన్సిపాల్ కళ్యాణి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -