తెలంగాణకు గర్వకారణం: కేటీఆర్

141
- Advertisement -

అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంస్కృతి హోదా దక్కడం భారతీయులందరికీ, ప్రత్యేకంగా తెలంగాణకు గర్వకారణమని మంత్రి కేటీఆర్ తెలిపారు.హైదరాబాద్‌కు హెరిటేజ్ సిటీగా గుర్తింపు తెచ్చేలా ప్రయత్నిస్తామని వెల్లడించారు కేటీఆర్. మన రామప్పకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాకతీయ శిల్పకళా వైభవానికి దక్కిన అరుదైన గౌరవమని పేర్కొన్నారు.

- Advertisement -