బంగారం కొనుగోలు దారులకు గుడ్ న్యూస్..

157
gold

బంగారం కొనుగోలు దారులకు శుభవార్త. హైద‌రాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 44,700 ఉండ‌గా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.48,770గా ఉంది. బంగారం ధరలు స్ధిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి ధ‌ర రూ.300 త‌గ్గి రూ.72,000కి చేరింది. క‌రోనా నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించిన దగ్గరి నుండి పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.