కాకతీయుల శిల్పకళ వైభవం..రామప్ప: మోదీ

78
modi

రామప్ప దేవాలయానికి యూనెస్కో గుర్తింపుపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అందరికీ.. ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు అభినందనలు. తెలిపారు. రామప్ప ఆలయం కాకతీయుల అద్భుతమైన శిల్పకళ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుందన్న ప్రధాని….ఈ పురాతన ఆలయాన్ని సందర్శించి.. దాని గొప్పతనం గురించి తెలుసుకోవాలని కోరారు.