Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Sunday, July 5, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ “కెఎస్100” టైటిల్ లోగో రిలీజ్‌..
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

“కెఎస్100” టైటిల్ లోగో రిలీజ్‌..

January 1, 2019 8:56 PM
208
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    KS 100 Movie
    - Advertisement -

    చంద్రశేఖరా మూవీస్ పతాకంపై ఇంటర్నేషనల్ మోడల్స్ సమీర్ ఖాన్, శైలజ లను హీరో హీరోయిన్‌లుగా పరిచయం చేస్తూ వెంకట్ రెడ్డి “కెఎస్100” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షేర్ దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది.

    దర్శకుడు షేర్ మాట్లాడుతూ.. “కెఎస్100” టైటిల్ తగ్గట్టు గానే వైవిధ్యమైన కంటెంట్‌తో తెరకెక్కుతొన్న చిత్రం. హార్రర్, సస్పెన్స్ థ్రిల్లర్, రొమాంటిక్ జోనర్స్‌లో ఆడియెన్స్‌ను ఇన్స్పైర్ చేసేలా తీశాము. యూత్‌ను, లేడీస్‌ను ఆకట్టుకునే అంశాలుంటాయి. గోవా, హైదరాబాద్, మహారాష్ట్రలోని హిరంబుల్ లోని లొకెషన్స్‌లో షూటింగ్ చేశాము.

    ఇంటర్నేషనల్ మోడల్స్‌ను లీడ్ రోల్స్‌లో పరిచయం చేస్తున్నాము. చాలా మంది మోడల్స్‌ను ఈ సినిమాలో పరిచయం చేయటం తెలుగులె ఇదే తొలిసారి. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.‌ టైటిల్ లొగో విడుదల చేస్తున్నాము. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.

    అక్షిత, అషి,, సునీత, శ్రద్దా, నందిని, కల్పన అజీమ్, పూరివి , సుమన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వంశీ, ఎడిటర్: లొకెష్ చందు, నాగార్జున, సాహిత్యం: భాష్య శ్రీ, మ్యూజిక్: నవనీత్ చారి కొరియోగ్రఫీ: జొజొ, యాక్షన్: మాలేష్, బిజిఎమ్:రామ్ మోహన్ చారి, అసొషియెట్ డైరెక్టర్: రవితేజ, ఆర్ట్: సుదర్శన్, నిర్మాత : వెంకట్ రెడ్డి, మాటలు- కథనం-దర్శకత్వం: షేర్.

    - Advertisement -
    • TAGS
    • Director Sher
    • KS 100 Movie
    • KS 100 Movie Title Logo
    • Sameer Khan
    • Shailaja
    • tollywood movie
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleపంచాయతీ ఎన్నికలు.. విడ‌త‌ల వారిగా వివ‌రాలు
      Next articleవైఎస్ఆర్‌ ‘యాత్ర’ నుంచి వీడియో సాంగ్..
      Mallesh

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy