కృతి పాప టెంప్టింగ్ ఫోజులు

22
- Advertisement -

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఉప్పెనతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో కృతి శెట్టి… కుర్ర కారు డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఆ తర్వాత ఆ భామకు వరుస అవకాశాలు వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ లో ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి. అటు తమిళంలోనూ కృతి శెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తమిళ్ లో కూడా బాగానే క్లిక్ అయింది.

అయితే కెరీర్ పీక్స్ లోకి వెళ్తుంది అనుకునే సమయంలో వరుస ఫ్లాపులు పడటంతో కృతి శెట్టి గ్రాఫ్ క్రమంగా డౌన్ అయింది. ఇక కెరీర్ డేంజర్ జోన్ లోకి వెళ్తుంది అనుకుంటున్న సమయంలో నాని ‘శ్యామ్ సింగరాయ్’తో హిట్ కొట్టింది. ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఐతే, కృతి శెట్టికి స్టార్ హీరోల నుంచి మాత్రం పెద్దగా పిలుపులు లేవు. అందుకే, తెలుగులో స్టార్స్ సినిమాల ఛాన్స్ లు కోసం అందాల ఆరబోత కు సిద్ధం అయ్యింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కృతి శెట్టి.. ఈ మధ్య తరచూ స్టన్నింగ్ ఫోటో షూట్లతో కుర్రకారు గుండెల్లో మంటలు పెడుతుంది. కృతి శెట్టి ట్రెండీ అవుట్ ఫిట్ లో సూపర్ హాట్ గా దర్శనమిచ్చిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. లైట్ గా తన క్లీవేజ్ షో చేస్తూ టెంప్టింగ్ ఫోటోలకు ఫోజులిచ్చింది. కృతి శెట్టి అందాల జాతరకు కుర్రకారు గుండెల్లో మంటలు అంటుకున్నాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -