కేఆర్ మీడియా ఎంట‌ర్ టైన్ మెంట్స్ ..ప్రొడ‌క్ష‌న్ నెం-1 ప్రారంభం

203
production
- Advertisement -

కొత్త వారిని, కొత్త తీరుని ప్రొత్స‌హించ‌డానికి తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ముందుంటారు. అందులో భాగంగా కేఆర్ మీడియా ఎంట‌ర్ టైన్ మెంట్స్ అండ్ వేది‌క్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాల‌కాల‌పై ప్రొడ‌క్ష‌న్ నెం-1 గా ఆర్ మాధురి రావు , సంతోష్ గుబ్బ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం ద్వారా నూత‌న తార‌ల‌తో పాటు unreal engine అనే ఓ కొత్త టెక్నాల‌జీని ప‌రిచ‌యం చేస్తున్నారు. ద‌ర్శ‌కుడుగా కిగోర్ , హీరోగా కార్తిక్ రచాపుడి ని ఇంట‌ర్ డ్యూస్ అవుతున్నారు. త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు అతి త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నున్నారు. సంగీతంః అచ్చు రాజ‌మ‌ణి నిర్మాత‌లుః ఆర్ మాధురి రావు , సంతోష్ గుబ్బ; డైర‌క్ట‌ర్ః కిగోర్‌.

- Advertisement -