గిఫ్ట్ ఏ స్మైల్‌…స్పందించిన మంత్రి కొప్పుల

43
ktr

తెలంగాణ రాష్ట్ర IT, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి, తెరాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ జన్మదినం సందర్భంగా కరోనా నివారణ చర్యల్లో భాగంగా పిలుపునిచ్చిన ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది.

తన వంతుగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ రెండు అంబులెన్స్‌లను అందించారు. ఇందుకు సంబంధించి 41 లక్షల రూపాయలు చెక్కును ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్‌ను కలిసి అందజేశారు.