సీఎం కేసీఆర్…కార్మిక పక్షపాతి

24
koppula

మేడే సందర్భంగా శ్రామికులు, కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కొప్పుల ఈశ్వర్‌. సీఎం కేసీఆర్‌ శ్రామికులు, కార్మికుల పక్షపాతి అని, వారి భద్రతకు, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కార్మికుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు.