- Advertisement -
కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి తో న్యూఢిల్లీలో భేటీ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. గడ్కరీ నివాసంలో కోమటిరెడ్డి సమావేశం కాగా మంత్రితో పాటు రోడ్లు, భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఐ.గణపతి రెడ్డి,తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ డా.గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.
Also Read:కేసీఆర్‌కు చంద్రబాబు పరామర్శ
- Advertisement -