కేటీఆర్‌ని కలిసిన కోలేటి దామోదర్…

679
ktr
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్‌ని కలిశారు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్‌. హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించినందుకు అభినందనలు తెలిపిన ఆయన దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.

కేటీఆర్ నాయకత్వ పటిమతో వ్యూహాత్మకంగా మార్గ నిర్దేశం చేసి పార్టీ కార్యకర్తలందరినీ ఒక్క తాటిపైకి తేవడంతో సక్సెస్ సాధించారని చెప్పారు. కేటీఆర్ నాయకత్వంలోనే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధిక మెజార్టీతో అఖండ విజయం సాధించిందన్నారు.

- Advertisement -