నూతనంగా నిర్మిస్తున్న పీఎస్‌లను పరిశీలించిన కోలేటి దామోదర్..

1926
koleti
- Advertisement -

రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని గోదావరిఖనిలో నూతనంగా నిర్మిస్తున్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మరియు పోలీస్ గెస్ట్ హౌస్ లను పరిశీలించారు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్. ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమీషనర్ శ సత్యనారాయణ,ఐ.పి.ఎస్, ఎన్.టి.పి.సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుశీల్ కుమార్, సింగరేణి కాలరీస్ జనరల్ మేనేజర్ నారాయణ , పోలీస్ మరియు ఎన్.టి.పి.సి. ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -