Kingdom: విజయ్ ఫస్ట్ సాంగ్ ప్రోమో

10
- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కింగ్డమ్. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్. హృదయం లోపల.. అంటూ ఈ పాట ఫుల్ సాంగ్ మే 2న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

కింగ్‌డమ్‌ సినిమా వచ్చే మే 30న థియేటర్లలో రిలీజ్ కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ మూవీలోకి విజయ్ జంగటా.. భాగ్యశ్రీ భోర్సే కనిపించనుంది. ఇప్పటికే ఎన్టీఆర్ వాయిస్ తో ఈ చిత్రం నుండి ఇప్పటికే గ్లింప్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Also Read:Indian Army: మే 1.. ఆర్మ్‌డ్‌ కార్ప్స్ డే

- Advertisement -